ఒక్క క్షణం ...
నిదురిస్తున్న నిన్ను చూసి
నా మనసు తేలిక పడింది
రేపు ఏమవుతుందోనని ఆరాటపడే నీ చూపు
కను రెప్పల వెనక విశ్రాంతి తీసుకుంటుంది
జీవిత భారాన్ని మోసే నీ భుజాలు
అలసట తీరి హాయిగా నెల పై ఒదిగి పోయాయి
ఆవేదన పడే నీ మానసుకి
కనిపించని నీ శ్వాశ ప్రశాంతతనిచ్చింది
కష్టం, సుఖం, బాధ, సంతోషఅం
అన్నిటిని నీ నిదుర మరపింప చేస్తుంది
తిరిగి రాని లోకానికి వెళ్ళిన నిన్ను
మనసు మరవ లేక
వేదన పది రోదిస్తున్నది!!
నోట్: త్రిబుతె తో మై ఫ్రెండ్ వ్హో దిఎద్ ఇన్ అం ఆక్సిడెంట్!!
నిదురిస్తున్న నిన్ను చూసి
నా మనసు తేలిక పడింది
రేపు ఏమవుతుందోనని ఆరాటపడే నీ చూపు
కను రెప్పల వెనక విశ్రాంతి తీసుకుంటుంది
జీవిత భారాన్ని మోసే నీ భుజాలు
అలసట తీరి హాయిగా నెల పై ఒదిగి పోయాయి
ఆవేదన పడే నీ మానసుకి
కనిపించని నీ శ్వాశ ప్రశాంతతనిచ్చింది
కష్టం, సుఖం, బాధ, సంతోషఅం
అన్నిటిని నీ నిదుర మరపింప చేస్తుంది
తిరిగి రాని లోకానికి వెళ్ళిన నిన్ను
మనసు మరవ లేక
వేదన పది రోదిస్తున్నది!!
నోట్: త్రిబుతె తో మై ఫ్రెండ్ వ్హో దిఎద్ ఇన్ అం ఆక్సిడెంట్!!
No comments:
Post a Comment