Thursday, May 1, 2014

NRI ఇంద్ర - అమలాపురం అమ్ములు..4

మీరు అనుకున్నాట్టు అన్ని rangallo ఆరి తేరి నట్టు అనిపిస్తే అప్పుడు personal కలుద్దాం అంటారు. పాపం!! అమ్మాయిలు ..సంబంధం set avutundi ani అనుకోని ఆశగా అందం గా రెడీ అవుతారు. కానీవాల్లకేం తెలుసు ..వాళ్ల body ని నఖ శిఖా పర్యంతం ఆరా తీయటానికే మీరు కలుస్తున్నారని. ఫైనల్ టెస్ట్ లొఎ కనుక పాస్ అవ్వక పోఎతే మాత్రం అమ్మాయి nachanatte. ఫోన్ లొఎ ఇన్ని రోఎజులు మాట్లాడి, ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకొని,ఒకరి మనసుకు ఇంకొకరి మనసు నచినా సరేఅమ్మాయి అందం గా అనుకున్నట్టు గా lekapote ఇప్పటిదాకా జరింగిందంతా మర్చి పోఎయి అమ్మాయి నచలేదు అని చెప్పేస్తారు.అమ్మాయి మనసు ఎంత గాయ పడ్డా మీకు సంబంధం లేదు. మల్లి కొత్త అమ్మాయి వేట లొఎ పడతారు. ఏమి జరగనట్టు ide మొదటి సంబంధం annatuu మాట్లాడుతారు. అసలు మీకు మనసు లేదు. వుంటే ఇన్ని సార్లు maradu. ఒక వేల అబ్బాయి అమెరికా లొఎ వుండి ఇండియా లొఎ vunna అమ్మాయి ని చూడాల్సి వస్తే అదొక పెద్ద రామాయణం. ముందు అబ్బాయి తల్లితండ్రులు అమ్మాయిని చూడటానికి వస్తారు. వాళ్లు vachetappude తల నిండా pogaru to వస్తారు. వాళ్ల చూపులు, మాటలు అన్ని పొగరు గా నే వుంటాయి. మా అబ్బాయి Dallas లొఎ వర్క్ చేస్తున్నాడు. mee  అబ్బాయి కుడా అక్కడే వున్నాడు కదా..అమెరికా లొఎ ఎక్కడ పని చేస్తున్నాడు? అని అమెరికా anta తెలిసినట్టు cuttings ఇస్తారు. నిజం చెప్పాలంటే డల్లాస్ గురించి వీళ్ళకేం తెలీదు. కానీ వాళ్ల అబ్బాయి పని చేస్తున్నాడు కదాఅదేదో మా అత్తా గారి ఇల్లే అని annattu pose కొడతారు. అమ్మాయిని తీసుకు వచ్చి వీళ్ళకి ఎదురు గా కోర్చొఎ పెడతారు. అమ్మాయికి పరీక్షలు మొదలవుతాయి. అమ్మాయిని లేచి naiabadamantaru. మా అబ్బాయి కి hieght పట్టింపు ఎక్కువ అంది. పొడవైన అమ్మాయిలూ బాగా నచుతారు. ఏదమ్మా!! నువ్వు ఆంటీ పక్కన నిలబడు. ఎంత పొడుగున్నవొఎ, మా అబ్బాయికి saripotavo ledo చూస్తాము అంటు దారుణం గా కొలతలు మొదలు పెడతారు. అమ్మాయి kadupu lo మంట. kalla lo బాధ. ఇంట చదువుకొని ఇన్నాళ్ళు బ్రతికింది ఇలా ముక్కు మొఖం తెలియని వాడి ముందు అవమాన padatanika?? అని ఆక్రోశం....enduku నాన్న నాకు ఇన్ని పరీక్సలు అని కళ్ళ తో నే అడుగుతుంది అమ్మాయి. అటు నాన్న కళ్ళ లొఎ కుడా ..అయ్యో naa  kuturni  ఇలా pareekshitunnare అని బాధ.ఎం చేస్తాం..అమ్మాయి tarapu వాళ్ళం ..అణిగి మణిగి వుండాలి అనుకున్టూ అంట బాధ ని digamingutu వాళ్ళు cheppinatte చేయమని అని kall to సైగ చేస్తాడు. ఇన్ని జరిగాక అమ్మాయి మనసులొఎ ఏమి అలోఎచనలు వున్నయొఎ ఎవ్వరు పట్టించుకోఎరు. అమ్మాయి బాగుందని అబ్బాయి తరుపున వాళ్ళకి అనిపిస్తే అమెరికా కి మెస్సేజ్ వెళ్తుంది. anta బాగుంటే హీరో ఇండియా కి వచ్చి చుసి నచిన్దొఎ లేదో చెప్తాడు. అందమైన భ్హర్య దొరికే వరకు ఇండియా ku ఎన్ని రౌండ్లు అయినా కొడతారు. సంబంధం కుదరక పోఎతే రామాయణం అంటా మల్లి మొదటికి వస్తుంది. ఇన్ని జరుగుతున్నా అమ్మాయిల తల్లి తండ్రులు మాత్రం మారటం లేదు. అమెరిక mozu తీరటం లేదు. వీళ్ళ ముందు ఎంత అవమానమైనా సహిస్తారు కానీ ప్రేమ పెళ్ళిళ్ళు మాత్రం ఒప్పుకోఎరు. వీళ్ళు మారనంత కాలం మీ ఆటలు ila సాగుతుఉనే వుంటాయి. మా బ్రతుకులు ఇలా edustune వుంటాయి అని edustu పెట్టేసింది. inka మనోఎది మొఖం అప్పటికే maadi మసి బొగ్గై పోయింది.అసలే నలుపు కదా...మసి కావటానికి ఆట్టే టైం పట్టలేదు.ఏమిటీ అమ్మాయి? ఏదో అబధం చెప్పి వదిలిన్చుకున్దామనుకున్తే మొత్తం maga  జాతినే తిట్టేసింది ..ఎందుకిలా చేసింది?? పెళ్లి సంబంధ ఇష్టం లఎదఎమొఎ!!.అసలు పెళ్ళే ఇష్టం లేదనుకుంటా!! అబ్బాయిల చరిత్ర మొత్తం చెప్పింది. ఎన్ని సంబంధాలు చుస్సి వున్టున్దొఎ?? ఒక్కడు కుడా ఈమెని మేచలేడా?? ఎందుకు మేచ లేదు? అందం గా వుండదేమో!! అని అనుకున్నాడు.. వెంటనే గుండె ఒక సారి ఝల్లు మంది...అమ్మొఎ?? సుశీల అన్నట్టు నేను కుడా ఫైనల్ గా అందం దెగ్గర వచే ఆగి పోఎయాను.. విషయం తెలిస్తే "naku నీ గురించి ముందే తెలుసు " అన్టూ నన్ను పట్టి నాలుగు తన్ని వెళ్తుంది .....పెద్ద సోషలిస్టు లా వుండి..అమ్మొఎ డేంజర్..అనుకున్నాడు.ఎంత వద్దనుకున్నా సుశీల మాటలు మనోఎది చేవుల్లోయే ఇంకా రౌండ్లు కొడుతుఉనే వున్నాయి. ఇన్ని కస్టాలు పడుతున్నారా అమ్మాయిలు? మరి నన్ను వద్దన్నది కుడా అమ్మాయే కదా..మా కస్టాలు evariki చెప్పుకోఎవాలి. baboyyyy .. అమ్మాయిలూ ఇంతే..చిన్న విసయాని భూతద్దం లొఎ పెట్టి చూస్తారు. అయిన నా టైం బగ్గా లేదు.. అమెరికా లొఎ వున్నా అమ్మాయిని పెళ్లి చేసుకున్దామనుకున్తే అది నాకు చమటలు పట్టిస్తుంది..ఇండియా లొఎ అమ్మాయిని చేసుకున్దామనుకున్తే ..అమ్మో ..గంగ la పొంగి పొర్లుతుంది..ఈమె కస్తాల వరదలొఎ ఎప్పుడొఎ కొట్టుకు పోఎతాను. ఈమెని పెళ్లి చేసుకుంటే గుర్తుకొచిఅనప్పుదల్లా నేను మగజాతికి చేదినవాదినే అని నన్ను చెద మాడా వాయిస్తుంది. avehsa paruralini తట్టుకొనే శక్తి నాకు లేఅడు. చస్తే ఈమెని చఎసుకొఎను. మరి ఎవర్ని చేసుకోవాలి?? ఎవరిని ముట్టుకున్నా నాకే షాక్ తగులుతుంది.. దేవుడా!! నాకు పెళ్ళయ్యే భాగ్యం లేఅడా అని digalu పడిపోఎయాడు. ఏదో ఒకటి చేయాలి అని మాత్రం నిర్ణయించు కున్నాడు. మల్లి ఇండియా నుండి కాల వచ్చింది మనోఎడికి. "ఏమైంది రా" అమ్మాయి బాగా మాట్లాడిందా??" "nachinda?" ముందు మమ్మల్ని వెళ్లి చుసి రమ్మంటావా? అని అడగటం మొదలు పెట్టాడు. తరువాత అక్కడ ఏం జరుగుతున్దొఎ మొత్తం సినిమా రీల్ తిరిగింది మనోఎది కళ్ళ ముంది. baboyy ..వద్దు నానా.. సంబంధం వద్దు.. అమ్మాయి ఆడ బాంబు..మాట్లాడటం మొదలు పెట్టిందంతే మొత్తం మగ జాతినే తిట్టేస్తుంది. తిక్క రేగిందంతే పోలీస్ complaint ichina ఇస్తుంది. నాకసలు pelli సంబంధాలే వద్దు అని ఆవేశం గా అన్నాడు. కొడుకు ఎందుకు ఇలా అన్నడొఎ అస్సలు అర్థం కాలేదు రామమూర్తి కి. మరి ఎలా రా.??? సంబంధం chudaka pote నీ పెళ్లి ఎలా అవుంతుంది?? నాకు manavadini  చుసే భాగ్యం లేదా అని వాపోఎయాడు. నా పెళ్లి కే దిక్కు లేదు..నువ్వు మనవడి దాక వెళ్ళావా nanna?? మీరింతె... అని మనసులొఎ అనుకోని.. నా మరదలు వుండి కదా...దాన్ని చేసుకుంటాను. అది నలుపే కానీ..నల్ల బంగారం..దాన్ని చేఅసుకుంతే నాకెలాంటి కస్టాలు తిప్పలు వుండవు.. అన్నాడు.. మొత్తానికి మన నరి ఇంద్ర గాడికి అచమైన ఆంధ్ర palleturi అమ్ములు to పెళ్లి జరిగింది. ఏమైతేనేం వాడు మాత్రం హాయిగా వున్నాడు ఎలాంటి బాధలు లేకుండా...కానీ ఇప్పటికీ వాడికి అనుమానమే సుశీల కి పెళ్లి అయ్యిదొఎ లేదో అని..పెళ్లి అయి వుంటే వాడు బతికే వున్నాడా లేదా అని!!!

NRI ఇంద్ర - అమలాపురం అమ్ములు..3

అమ్మాయి పేరు అమ్ములు..పాపం ఇంద్ర ante వల్ల మాలిన ప్రేమ..కనీ మనోఎడికి తన మరదలు nachadu..ఎందుకంటే అమ్మాయి రంగు కుడా నలుపే..పైగా ఏమంత ga చదువు కొఎలేదు..anta లోక జ్ఞానం కుడా లేదు..ఆమెకి తెలిసిందల్లా ఒక్కటే..బావ సంతోఎసం గా వుండాలని korukovatam. సంబంధం కుదరలేదని బావ బాధ పడుతున్నాడని ఒఎదార్చటానికి ఫోన్ చేసింది. అసలే నాన్న చివాట్ల టే విసిగి వున్నా మనోఎడు ఓదార్పు మాటలు పని cheyakapoga inkaa దిమ్మ తిరింగింది..”challe! మాట్లాడింది..ఫోన్ పెట్టీఅని అరిచాడు..పాపం..అమ్ములు మారు మాట్లాడకుండా పెట్టేసింది.. . ఇంద్ర valla nanna mallee ఒక సంబంధం తీసుకు వచాడు. అది  హైదరాబబ్ద్ సంబంధం అంట. మనోఎడు సుమిత్ర to ఫోన్ లో మాట్లాడేటప్పుడు పడిన కస్టాలు గుర్తుకు తెచుకున్నాడు..అంతే వాడి తల గిర్రున వంద రౌండ్లు తిరిగింది...నా జీవితానికి నిజం గా పెళ్లి అవసరమా అనుకున్నాడు. పెళ్లి వద్దంటే..నాన్న మల్లి చివాట్లు పెడతాడు..ఎం మగాడివి కాదా?? నీ వయసులొఎ వున్నప్పుడు నాకు పెళ్లి అయ్యి, నువ్వు మీ అమ్మ చంక లొఎ వున్నావు అన్టూ పురాణం మొదలెడతాడు.. sare ani అమ్మాయి టే ఫోన్ లొఎ మాట్లాడితే చమటలు padutunnayi!! ఇదెక్కడి గోఎల రా బాబూ!! భగవంతుండా..ముందు నుయ్యి వెనుకు గొయ్యి లా వుండి నా బ్రతుకు అని అనుకున్నాడు....

అన్తలొఎ మనోఎది బుర్ర మల్లి పాదరసం లా పని చేసిస్న్ది. అమ్మాయి bio data పంపించమన్నాడు. ందులొఎ అమ్మాయి తెలుగు మీడియం అని వుండి..ఇంకేంటి హిప్ హిప్ హుర్రే!! అమ్మాయి టే మాట్లాడటానికి నాకేం భయం లేదు అనుకున్నాడు..మల్లి మనోఎది ఆనంద గా వుండటం మొదలెట్టాడు. రెన్డొఎ సంబందహం ammayi పేరు సుశీల. చక్క గా వుంటుంది. మనోఎడు అమ్మాయి మీద చాలా ఆసలే పెట్టుకున్నాడు. సారి మనోఎదే కాల్ చేసాడు. హలో!! సుశీల గారు వున్నారా అంది అని కొంచెం అతి చేసాడు. “నేను సుశీల నే”. మీరు ఎవరండి matladedi అని అడిగింది? ఆమె కుడా బాగానే cutting ఇచింది. అమ్మాయి గొంతు బాగుంది అని సంబరపడ్డాడు మనసు lo. nenu ఇంద్ర ని. సత్యనరాయన్న గారి అబ్బాయి నీ అని దీర్ఘాలు తీసాడు .. “మ్యాచ్ ఫిక్స్కావటం కోఎసం కాల్ చేసానని చెప్పలేక సిగ్గు padi పోఎయాడు.

అమ్మాయి కుడా చిన్నా గా నవ్వి ..ఒహ్ మీరా!! చెప్పండి అనీ చిలిపి గా నవ్వింది. సారి మనోఎడు ఆమేటే ఏం మాట్లాడాలొఎ ఇంటర్వ్యూ కి prepare అయినట్టు అయ్యాడు. తన girinchi, తన ఫ్యామిలీ గురించి, జాబు, future  ప్లాన్స్ ..ఇలా బాగానే చెప్పుకున్టూ పోఎతున్నాడు. ఈన్తలొఎ అమ్మాయి మీకిది ఎన్నో సంబంధం అని అడిగింది. నాకిది రెన్డొఎ సంబంధం అని చెప్పాడు. మొదటిది ఎందుకు ఫిక్స్ కాలేదు? అని మల్లి ప్రస్నింశింది. ఎం చెప్పాలి? సుమిత్రki nenu nachaledu ante  పరువు పోఎతుంది !! అందుకే ఆమె నాకు నచలేదు అని ఫేకాడు. ఎందుకు నచలేదు అని అడిగింది.. సరి ఆమె గొంతు volume కుడా పెంచి అడిగింది. “ఎందుకంటే.. ఎం చెప్పాలి? నచలేదుఅన్టూ మనోఎడు తడబడ్డాడు. అదే ఎందుకు నచలేదనే అడుగుతున్నా అని కొంచెం గట్టిగా నే అడిగింది. ఇదేంటి ఇలా బెదిరిస్తూ అడుగుతుంది ఈమె?? అని ఆశ్చర్య పోఎయాడు. కుదరని సంబంధం గురించి ఎందుకు ఆరా తీసుతుంది?

ఈమెకు ఎందుకంత ఇంట్రెస్ట్.. nenu ఎందుకు చెప్పాలి?? మాట్లాడటం అనవసరం..ఫోన్ పెట్టేద్దాం అని అనుకున్నాడు kanee మరీ ఒక అమ్మాయి దెగ్గర భయపడి తప్పించుకున్నాట్టు అవుంతుంది అని ఫోన్ కంటిన్యూ చేసాడు. ఆమె లైఫ్ స్టైల్ మా లైఫ్ స్టైల్ వేరు అందుకే నచలేదు అని అన్నాడు. విషయం మీకెలా తెలిసిండియా ని అడిగింది. ఇదేంటి?? ప్రశ్నల వర్సం కురిపిస్తుంది? ఎందుకు ఇవన్ని విసయాలు?? నచలేదు అంతే వుఉరుకోవచు కదా!! ఇన్ని ఆరాలు తీయటం ఎందుకు? ఎదొఎ తప్పించుకుందామని అబధం చెప్తే వదలట్లేదు అని కంగారు పడ్డాడు. ameto మాట్లాడాక నాకు అమ్మాయి సరిపోఎదని అనిపించింది. అందుకే వద్దన్నాను అని చెప్పాడు. ఎన్ని రోఎజులు మాట్లాడారు అని అడిగింది. అమ్మాయి నన్ను ఇక వదలడు!! ఇలా అబదాలు చెప్పుకున్టూ వెళ్ళాల్సిందే అని అనుకున్నాడు. ఒక నెల రోఎజులు మాట్లాడాను అని అన్నాడు. ముందే తెలియలేదా?? నెల రోఎజుల తరువాత ఎం నచలేదు అని అడిగింది. అవన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని మనోఎడు కుడా సీరియస్ గా javabu ichadu. అమ్మాయి ఆవేశం గా మాట్లాడటం మొదలు పెట్టింది. మీరంతా ఇంతే. మీకు అందమైన అమ్మాయి కావాలి. బాగా చదువుకున్న అమ్మాయి కావాలి. మంచిగా మాట్లాడాలి. ఎంత చదివినా ఇంటి పట్టునే వుండాలి.. ఒక వేల జాబు చేసినా ఇంటి బాధ్యతలు అన్ని చుసుకోఎవాలి..కట్నం బాగా తేవాలి.


అమెరికా లొఎ వున్నా అబ్బాయిల కోఎరికలు అయితే అంబరాన్ని అంటుతాయి. ఇండియా లొఎ ఎంత చిన్న ఫ్యామిలీ నుండి వచినా మీరు అమెరికా లొఎ వుంటే మాత్రం millionaires .. మీకు అందమైన, ఆధునికత వున్నా అమ్మాయి కావాలి. ఆట పాటల్లొఎ కుడా అనుభవం వుండాలి. నీకు టెన్నిస్  vahca? బ్యాడ్మింటన్ ఆడటం vacha? I "like sports very much "అన్టూ అమెరికా లొఎ పుట్టి పెరిగినట్టు cuttings ఇస్తారు. నేను ఇండియన్ movies చుసి చాలా రోడేజులైంది. I like watching english movies ani hi fi  బతుకుతున్నానని బాగా నటిస్తారు. మీకు జాబు చేసే అమ్మాయి కావాలి. ందులొఎ కుడా active గా అందరిని ఆకట్టుకునే లా ప్రవిర్తించాలిల్. ఇన్ని lakshanalu vunnayo ledo ani టెస్ట్ చేయటానికి కొన్ని రోఎజులు ఫోన్ లొఎ మాట్లాడి ఒకరిని ఒకరు అర్థం చేసుకుందాం అని ఫోన్ కాల్స్ మొదలు పెడతారు. మాట్లాడుతున్నాన్ని రోఎజులు meeru calculations చేసుకుంటారు.