Thursday, May 1, 2014

NRI ఇంద్ర - అమలాపురం అమ్ములు..2

మనోఎడు U S కదా ..పిల్లనివ్వాలని ఆరాటపడే తండ్రులు ఎంత మంది లేరు?? అలాంటివాడే శ్రీనివాసులు. valla అమ్మాయి సుమిత్ర. ఆమె ఇండియా లొఎ జాబు చేసి కంపెనీ తరపున US కి వచ్చింది. ఆమెకి సంబంధం ఇష్టం లేదు, కానీ నాన్న ని బాధ పెట్టటం ఇష్టం లేక only ఫోన్ లొఎ మాట్లాదతాని కి ఒప్పుకుంది. అసలు విషయం ఏమిటంటే మనోఎది ఫోటో అమ్మాయి చూడలేదు.. చుసి వుంటే కాకి ని అప్పుడేవద్దుఅనేది!! మనోఎడికి ఇది మొదటి సంబంధం ..ఎదొఎ ఆరాటం గా వుండి..మనసు ఎన్దుకొఎ మెలికలు తిరుగుతుంది..
చెప్పలేని అనుభుఉతి కలుగుతోఎంది!! ఎప్పుడెప్పుడు అమ్మాయి ఫోన్ chestunda అని గోతి కాదా నక్క లా ఎదురు చూస్తున్నాడు. ఫోన్ రింగ్ అయింది! మొనోఎది మనసులొఎ koti వీణలు మొఎగాయి!! మాంచి ఊపులొఎ కాల్ అందుకున్నాడు. అవతల అమ్మాయి. హలో !! May i speak to Indra? అని అడిగింది. yes..yes..yes I am indra అని ఆత్రం గా చెప్పాడు. అంట కంగారు పడటానికి కారణం ఎన్టొఎ aa సుమిత్ర కి అర్థం కాలేదు. ఆమెకేం తెలుసు ...ఫోటో chusinappati నుండి సంబంధం settle అవ్వాలని మనోఎడు pujalu కుడా మొదలెట్టాడని!! అతని ఆత్ర్రాన్ని పెద్దగా పట్టించుకోఎకుండా సు, అదే మన సుమిత్ర..ఇంగ్లీష్ లొఎ మాట్లాడటం మొదలు పెట్టింది. ఇంకేంటి మనోఎడు గుటకలు మింగటం మొదలెట్టాడు. ఇన్నాళ్ళు ఎలగొఎ అలా వచ్చిన bhasha lo మాట్లాడుతూ నేట్టుకోచాడు కానీ ఇప్పుడెలా?? ఎం మాట్లాడాలి?? మాట్లాడితే bhasha  సరిగా రాదనీ తెలిసిపొఎతున్ది, మాటలడక పొతే బాగుండదు. ఇప్పుడెలా ? ఇరకాటం లో పడ్డాను కదా దేవుడా అని అనుకున్నాడు. ఇక సు తన గురించి తానూ ధాటిగా చెప్పుకున్టూ పోఎతుంది. మనోఎది పరిస్థితి దారుణం గా వుండి.. ఏదో మాట్లాడాలని ఆత్రుత.!! ఏమి మాట్లాడలేని పరిస్థితి.. kangaru lo గుండె వేగం గా కొట్టుకోఎసాగింది..చమటలు కుడా పడుతున్నాయి.. అఎదొఎ ఒకటి మాట్లాడక పోఎతే పరువు పొఎతున్దని కుడా అర్థం అయింది. సంబంధం khayam అవుతున్దొఎ లేదో దేవుడెరుగు! ముందు ఆమాయి దెగ్గర పరువు నిలబెట్టుకొఎవాలి అనుకున్టూ..మనోఎడు ఆత్మరక్ష్ణ లొఎ పడ్డాడు..ఆమె మాటల్ని జాగ్రత్తగా వింటుంటే మధ్య లొ hobbies అని వినిపించింది.

అంతే!! ..i like playing cricke and watching movies అని cheppadu..ఎలాగో అలా మాటలు కలపాలి కదా మరీ!!! అందుకే వచ్చిన అవకాశాన్ని చేజార్చు కొఎలేదు. క్రికెట్!! ఓహ్..I too like it అని మల్లి తన views, future plans చెప్పటం మొదలు పెట్టింది. మొనోఎడు ఇంగీష్ లొఎ answer ఇవ్వలేక తెలుగులొఎ మాట్ల్లదలేక నానా తంటాలు పడ్డాడు. అమ్మాయి మాట్లాడిన పది నిమషాలకి మనోఎది గుండె పదివేల సార్లు kottukundi!! Intalo..మనోఎది విషయం కుడా బాగానే అర్థం అయిడ్ని సుమిత్ర కి. మాటలు సరిగా రాని వాడు mutalem సంపాదిస్తాడు?? na range సరిపోఎడు, మాట్లాడింది చాలుల్ అనుకోనిI will give you a call later  అని ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేసాక కుడా మనోఎది గుండె వేగం కొట్టుకున్తునే వుండి. అమ్మో!!! ఇలాంటి అమ్మాయిని చస్తే పెళ్లి చేసుకోవద్దని మాత్రం అనుకున్నాడు. మన రేంజ్ తగిన అమ్మాయిని వెతకటం బెటర్ అని అనుక్కూని తల స్నానం చేసి తల దాక పాకిన టెన్షన్ ని వదిలించుకున్నాడు. తరువాతి రోఎజు ఇంద్ర వాళ్ల నాన్న ఫోన్ చేసి ఎం మాట్లాడావు రా అమ్మాయి టే?? ఒక్క day lo నే తేల్చి చెప్పింది నువ్వు నచలేదని!! హవ్వ!! ఒక అబ్బాయిని అమ్మాయి vaddu antunda?? నీకిదేం పోయే కాలం రా...మన పరువు తీసావు కదా!!.అని నాలుగు చివాట్ల తో మొదలు పెట్టి నలభై చివాట్ల దెగ్గర ఆపాడు. నేనేం మాట్లాడానొఎ తెలిస్తే నువ్వు ఒక్క day lo  కాదు ఒక్క kshanam లొఎ నే తేల్చేస్తావు నాన్నా అని మనసులొఎ అనుకోని..బయటికి మాత్రం అమ్మాయి చాలా ఫాస్ట్ నాన్న!! మన ఇంటికి సరిపోఎడు అని ఫేకాడు.. వేరే అమ్మాయిని వెతకండి నాన్న అని కొంచెం బాధ గా కొంచెం కోఎపం గా పెట్టేసాడు. మల్లి అమ్మాయిల veta lo పడ్డాడు ఇంద్ర వాళ్ల నాన్నఇండియా నుండి ఫోన్ వచ్చింది.. అది ఇంద్ర మరదలి దేగ్గరి నుండి.

No comments: