NRI ఇంద్ర - అమలాపురం అమ్ములు..
ఇంద్ర వాళ్ళ అమ్మ ఫోన్ చేసి చెప్పింది. "అమ్మాయి హైట్ తక్కువ అంట". అందుకని ఆ సంబంధం
వద్దనుకున్నారు!! పెళ్లి సంబంధాలు చూస్తున్న ఇంద్ర కి ఇండియా నుండి వచ్చిన కాల్ సారాంశం అది! ఇక flashback లో కి వెళ్తే అందరి లానే మనోడు కుడా m.s. చేయటానికి కి అమెరికా వచ్హాడు. ఇండియా లో ఉద్యోగ ప్రయత్నాలు బాగానే చేసాడు. కానీ మనోడి మనోడు IIT డిగ్రీ హోల్ద్డర్ కాదు కదా వెంటనే జాబు రావటానికి!! అక్కడి కాంపిటీషన్ కి మనోడి తల గిర గిరా వంద రౌండ్లు తిరిగింది. ఇక లాభం లేదనుకొని అమెరికా ప్రయత్నాలు మొదలెట్టాడు. మరొక విషయం ఏమిtanటే మనోఎడు మరీ intelligent కాదు కుడా!! అందుకే పాపం అర కోర స్కోరు వచ్చింది GRE లో. అబ్బూ.. ఈ స్కోరు నా తొట్టి మొఖానికి చాలా ఎక్కువ అని మనసులొఎ అనుకోని బయటికి మాత్రం “ఇంకా మంచి స్కోరు expect చేసా. ఈ రోజు ఇక్కడి exam సెంటర్ lo అన్ని tough పేపర్స్ వచాయంత” అని ఫ్రెండ్స్ దెగ్గర ఫేకాడు. Exams లొఎ సరిగా పని చేయక పోఎయినా universities అప్లై చేసేటప్పుడు మాత్రం మనోఎది మెదడు పాదరసం లా పనిచేసింది. అంతే US lo చిన్న universities ని వెతికి పట్టి ఇన్ద్ద్ర అప్లై చేసి ఆరాం గా వున్నాడు. మనోఎది అద్రుశ్టమొఎ లేక అమెరికా దురద్రుశ్టమొఎ గానీ మనోఎడికి admission వచ్చింది. తానూ కాబోఎయే millionaire అని మల్లి ఫేకాడు నాన్న దెగ్గర.
ఇక ఇంద్ర నాన్న విషయానికి వస్తే... పాపం.. అమాయకపు తండ్రి!! కొడుకు దేశాన్ని ఉదహరించక పోఎయినా ఇంటిని ఉధరిస్తాడని అప్పు మీద అప్పులు చేసి మరీ ఉస కి పంపాడు. ఇంకేంటి ఉస కి వెళ్తున్న అని తెగ పోసే కొట్టి గెడ్డ లా ఎగురు కున్టూ వెళ్ళాడు కానీ అక్కడికి వెళ్ళాక కానీ మనోఎడికి కష్టాలు తెలిసి రాలేదు. అసలు విషయం ఏన్తంతే మనోడికి ఇంగ్లీష్ అంట గా రాదు..అవును మరీ!! మనోఎడు మంచి తెలుగు మీడియం కుర్రాడు!! అక్కడ ఒక సెమిస్టరు కుక్క కష్టాలు పడ్డాక వాడికి ఒక్క విషయం అర్తం అయింది. తనకి ప్రొఫెసర్ దెగ్గర ఫుందింగ్ వచే సీన్ ఎలాగూ లేదు. డబ్బులు కావాలంటే గ్యాస్ స్టేషన్ లొఎ పని చేయాల్సిందే అని. ఇండియా లో రాజా ల బ్రతికిన మనోఎడు ఇక్కడ కూలి ల కాకపోయినా ...బాగానే కష్టపడ్డాడు. ఎగ్జామ్స్ లో కాపీ లు కుడా బాగానే కొట్టి ఎలగొఎ అల మ.స. పుఉత్ర్తి చేసాడు. బయటికి వచి కన్సుల్తాన్చి లొఎ చేరి ఎట్టగొఎ ఒక జాబు కుడా సంపాదించాడు. ౨ సంవత్సరాల తరువాత మనోఎది కాన్ఫిడెన్స్ ౨౦౦ ల రెట్లు పెరిగింది.
ఇప్పుడు మనోఎడు పెళ్లి కి రెడీ అయ్యాడు. వాడి గొంతెమ్మ కోఎరిక లు వింటే మనం ఆరా!! అన్టూ నోఎరు వేల్లబెట్టాక తప్పాడు. ఇంతకీ మనోఎది హేఇఘ్ట్ ఎంత అనుకున్నరు?? ౫ అడుగుల ౫ అంగుళాలు మాత్రమే. వాడికి ఎత్తైన, అందమైన అమ్మాయి కావాలంట!! అమెరికా లో చదివే అమ్మాయి అయితే మరేఎ మంచిదంట. అయ్యో!! చెప్పటం మరిచా..మనోఎడు నల్ల కాకి లా వున్నా వాడికి మాత్రం తెల్ల బాతుల వుండే బంగారు బొమ్మ కావాలంట!! అబ్బో ఇలా చెప్తూ పోఎతే మనోఎది లిస్టు కాశ్మీర్ లొఎ మొదలయ్యి కన్యాకుమారి కి చేరుతుంది.
మరి మనోఎది అమ్మా నాన్నలు ఎలా వున్నారు?? కొడుకు ఉస కి వేల్లనప్పటి నుండి వాళ్ళు భుఉమి మీద వుండటం లేదు. మావాడు చాల పెద్ద కంపెనీ లొఎ పని చేస్తున్నాడు. రేఅ కార్డు కుడా వస్తుంది త్వరలొఎ. కోటిన్నర కట్నం ఇస్తామని వస్తున్నారు. మేము డబ్బు గురించి అలోఎచించటం లేదు. డబ్బు దేముందండి మా వాడికి రావట్లేదా?? పిల్ల చూడ చక్కంగా చందమామ లా వుండాలి.. మా వాడు పెల్లీదుకు వచాడు అని కనపడ్డ ప్రతి వెధవ కి డబ్బా కొట్టి మరీ చెప్తున్నారు. ఇంతకీ మనోఎడు కాల్ సెంటర్ లొఎ పని చేస్తున్నాడని వాళ్ళకి తెలియదు.
No comments:
Post a Comment