ఆ అమ్మాయి పేరు అమ్ములు..పాపం ఇంద్ర ante వల్ల మాలిన ప్రేమ..కనీ మనోఎడికి తన మరదలు nachadu..ఎందుకంటే ఆ అమ్మాయి రంగు కుడా నలుపే..పైగా ఏమంత ga చదువు కొఎలేదు..anta లోక జ్ఞానం కుడా లేదు..ఆమెకి తెలిసిందల్లా ఒక్కటే..బావ సంతోఎసం గా వుండాలని korukovatam. సంబంధం కుదరలేదని బావ బాధ పడుతున్నాడని ఒఎదార్చటానికి ఫోన్ చేసింది. అసలే నాన్న చివాట్ల టే విసిగి వున్నా మనోఎడు ఈ ఓదార్పు మాటలు పని cheyakapoga inkaa దిమ్మ తిరింగింది..”challe! మాట్లాడింది..ఫోన్ పెట్టీ” అని అరిచాడు..పాపం..అమ్ములు మారు మాట్లాడకుండా పెట్టేసింది.. . ఇంద్ర valla nanna mallee ఒక సంబంధం తీసుకు వచాడు. అది హైదరాబబ్ద్ సంబంధం అంట. మనోఎడు సుమిత్ర to ఫోన్ లో మాట్లాడేటప్పుడు పడిన కస్టాలు గుర్తుకు తెచుకున్నాడు..అంతే వాడి తల గిర్రున వంద రౌండ్లు తిరిగింది...నా జీవితానికి నిజం గా పెళ్లి అవసరమా అనుకున్నాడు. పెళ్లి వద్దంటే..నాన్న మల్లి చివాట్లు పెడతాడు..ఎం మగాడివి కాదా?? నీ వయసులొఎ వున్నప్పుడు నాకు పెళ్లి అయ్యి, నువ్వు మీ అమ్మ చంక లొఎ వున్నావు అన్టూ పురాణం మొదలెడతాడు.. sare ani అమ్మాయి టే ఫోన్ లొఎ మాట్లాడితే చమటలు padutunnayi!! ఇదెక్కడి గోఎల రా బాబూ!! భగవంతుండా..ముందు నుయ్యి వెనుకు గొయ్యి లా వుండి నా బ్రతుకు అని అనుకున్నాడు....
అన్తలొఎ మనోఎది బుర్ర మల్లి పాదరసం లా పని చేసిస్న్ది. అమ్మాయి bio data పంపించమన్నాడు. ందులొఎ ఆ అమ్మాయి తెలుగు మీడియం అని వుండి..ఇంకేంటి హిప్ హిప్ హుర్రే!! ఈ అమ్మాయి టే మాట్లాడటానికి నాకేం భయం లేదు అనుకున్నాడు..మల్లి మనోఎది ఆనంద గా వుండటం మొదలెట్టాడు. ఈ రెన్డొఎ సంబందహం ammayi పేరు సుశీల. చక్క గా వుంటుంది. మనోఎడు ఈ అమ్మాయి మీద చాలా ఆసలే పెట్టుకున్నాడు. ఈ సారి మనోఎదే కాల్ చేసాడు. హలో!! సుశీల గారు వున్నారా అంది అని కొంచెం అతి చేసాడు. “నేను సుశీల నే”. మీరు ఎవరండి matladedi అని అడిగింది? ఆమె కుడా బాగానే cutting ఇచింది. అమ్మాయి గొంతు బాగుంది అని సంబరపడ్డాడు మనసు lo. nenu ఇంద్ర ని. సత్యనరాయన్న గారి అబ్బాయి నీ అని దీర్ఘాలు తీసాడు .. “మ్యాచ్ ఫిక్స్” కావటం కోఎసం కాల్ చేసానని చెప్పలేక సిగ్గు padi పోఎయాడు.
ఆ అమ్మాయి కుడా చిన్నా గా నవ్వి ..ఒహ్ మీరా!! చెప్పండి అనీ చిలిపి గా నవ్వింది. ఈ సారి మనోఎడు ఆమేటే ఏం మాట్లాడాలొఎ ఇంటర్వ్యూ కి prepare అయినట్టు అయ్యాడు. తన girinchi, తన ఫ్యామిలీ గురించి, జాబు, future ప్లాన్స్ ..ఇలా బాగానే చెప్పుకున్టూ పోఎతున్నాడు. ఈన్తలొఎ ఆ అమ్మాయి మీకిది ఎన్నో సంబంధం అని అడిగింది. నాకిది రెన్డొఎ సంబంధం అని చెప్పాడు. మొదటిది ఎందుకు ఫిక్స్ కాలేదు? అని మల్లి ప్రస్నింశింది. ఎం చెప్పాలి? సుమిత్రki nenu nachaledu ante పరువు పోఎతుంది !! అందుకే ఆమె నాకు నచలేదు అని ఫేకాడు. ఎందుకు నచలేదు అని అడిగింది..ఈ సరి ఆమె గొంతు volume కుడా పెంచి అడిగింది. “ఎందుకంటే.. ఎం చెప్పాలి? నచలేదు” అన్టూ మనోఎడు తడబడ్డాడు. అదే ఎందుకు నచలేదనే అడుగుతున్నా అని కొంచెం గట్టిగా నే అడిగింది. ఇదేంటి ఇలా బెదిరిస్తూ అడుగుతుంది ఈమె?? అని ఆశ్చర్య పోఎయాడు. కుదరని సంబంధం గురించి ఎందుకు ఆరా తీసుతుంది?
ఈమెకు ఎందుకంత ఇంట్రెస్ట్.. nenu ఎందుకు చెప్పాలి?? మాట్లాడటం అనవసరం..ఫోన్ పెట్టేద్దాం అని అనుకున్నాడు kanee మరీ ఒక అమ్మాయి దెగ్గర భయపడి తప్పించుకున్నాట్టు అవుంతుంది అని ఫోన్ కంటిన్యూ చేసాడు. ఆమె లైఫ్ స్టైల్ మా లైఫ్ స్టైల్ వేరు అందుకే నచలేదు అని అన్నాడు. ఆ విషయం మీకెలా తెలిసిండియా ని అడిగింది. ఇదేంటి?? ప్రశ్నల వర్సం కురిపిస్తుంది? ఎందుకు ఇవన్ని విసయాలు?? నచలేదు అంతే వుఉరుకోవచు కదా!! ఇన్ని ఆరాలు తీయటం ఎందుకు? ఎదొఎ తప్పించుకుందామని అబధం చెప్తే వదలట్లేదు అని కంగారు పడ్డాడు. ameto మాట్లాడాక నాకు ఆ అమ్మాయి సరిపోఎదని అనిపించింది. అందుకే వద్దన్నాను అని చెప్పాడు. ఎన్ని రోఎజులు మాట్లాడారు అని అడిగింది. ఈ అమ్మాయి నన్ను ఇక వదలడు!! ఇలా అబదాలు చెప్పుకున్టూ వెళ్ళాల్సిందే అని అనుకున్నాడు. ఒక నెల రోఎజులు మాట్లాడాను అని అన్నాడు. ముందే తెలియలేదా?? నెల రోఎజుల తరువాత ఎం నచలేదు అని అడిగింది. అవన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని మనోఎడు కుడా సీరియస్ గా javabu ichadu. ఆ అమ్మాయి ఆవేశం గా మాట్లాడటం మొదలు పెట్టింది. మీరంతా ఇంతే. మీకు అందమైన అమ్మాయి కావాలి. బాగా చదువుకున్న అమ్మాయి కావాలి. మంచిగా మాట్లాడాలి. ఎంత చదివినా ఇంటి పట్టునే వుండాలి.. ఒక వేల జాబు చేసినా ఇంటి బాధ్యతలు అన్ని చుసుకోఎవాలి..కట్నం బాగా తేవాలి.
అమెరికా లొఎ వున్నా అబ్బాయిల కోఎరికలు అయితే అంబరాన్ని అంటుతాయి. ఇండియా లొఎ ఎంత చిన్న ఫ్యామిలీ నుండి వచినా మీరు అమెరికా లొఎ వుంటే మాత్రం millionaires
.. మీకు అందమైన, ఆధునికత వున్నా అమ్మాయి కావాలి. ఆట పాటల్లొఎ కుడా అనుభవం వుండాలి. నీకు టెన్నిస్ vahca? బ్యాడ్మింటన్ ఆడటం vacha? I "like sports very much "అన్టూ అమెరికా లొఎ పుట్టి పెరిగినట్టు cuttings ఇస్తారు. నేను ఇండియన్ movies చుసి చాలా రోడేజులైంది. I like watching english movies ani hi fi బతుకుతున్నానని బాగా నటిస్తారు. మీకు జాబు చేసే అమ్మాయి కావాలి. ందులొఎ కుడా active గా అందరిని ఆకట్టుకునే లా ప్రవిర్తించాలిల్. ఇన్ని lakshanalu vunnayo ledo ani టెస్ట్ చేయటానికి కొన్ని రోఎజులు ఫోన్ లొఎ మాట్లాడి ఒకరిని ఒకరు అర్థం చేసుకుందాం అని ఫోన్ కాల్స్ మొదలు పెడతారు. మాట్లాడుతున్నాన్ని రోఎజులు meeru calculations చేసుకుంటారు.
No comments:
Post a Comment